
Andhra Pradesh
Heavy Rains in AP & Telangana: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్.. తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వానలే!
Heavy Rains in AP & Telangana: నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవగా.. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు…
శుక్రవారం, 26 జూన్ 2026