
Cinema
Rachana Banerjee: తెలుగులో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా ప్రజాసేవ.. రచనా బెనర్జీ జీవితంలో ఊహించని మలుపులు!
Rachana Banerjee: ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, ఒడియా, బెంగాలీ భాషల్లో స్టార్ హీరోయిన్గా మెరిసిన రచనా బెనర్జీ ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ‘కన్యాదానం’, ‘మామిడాకులు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి…
బుధవారం, 1 జూలై 2026