
Cinema
Jr. NTR: ‘రాలిపోయే పువ్వా’ పాటంటే ఎన్టీఆర్కు అంత ఇష్టమా? ‘మాతృదేవోభవ’ దర్శకుడు చెప్పిన ఆసక్తికర విశేషాలు
Jr. NTR: తెలుగు సినీ చరిత్రలో మాతృత్వాన్ని అత్యంత హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన చిత్రాల్లో ‘మాతృదేవోభవ’ ఒకటి. విడుదలై మూడు దశాబ్దాలు దాటినా ఈ సినిమా, ముఖ్యంగా ‘రాలిపోయే పువ్వా…’ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం…
శనివారం, 4 జూలై 2026