Astrology
Puja Mandir: పూజా మందిరంలో ఈ వాస్తు నియమాలు పాటిస్తున్నారా? దేవతా విగ్రహాల నుంచి దిశల వరకు ముఖ్యమైన సూచనలు
Puja Mandir: ఇంట్లో పూజా మందిరం అంటే కేవలం దేవుడిని పూజించే ప్రదేశం మాత్రమే కాదు.. కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ప్రార్థించుకునే పవిత్రమైన స్థలంగా చాలామంది భావిస్తారు. అందుకే పూజా గది విషయంలో…