
Nagadurga: హీరోతో నాగదుర్గ.. ప్రేమలో ఉన్నారంటూ గుసగుసలు.. అసలు విషయం ఇదేనా?
Nagadurga: తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో యూట్యూబ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జానపద పాటలు, డ్యాన్స్‌లతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ…







