
Cinema
Prince Cecil Wedding: న్యూజిలాండ్‌లో ప్రిన్స్ సెసిల్ పెళ్లి.. ప్రియురాలు సాయి మాచిరాజుతో ఏడడుగులు, వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు!
Prince Cecil Wedding: టాలీవుడ్ నటుడు ప్రిన్స్ సెసిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పారు. తన ప్రియురాలు సాయి మాచిరాజుతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌లోని వనాకా వేదికగా ఆగస్టు 24న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో…
బుధవారం, 26 ఆగస్టు 2026
