
Cinema
Prince Cecil: హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్న యువ నటుడు!
Prince Cecil: ‘బస్‌స్టాప్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు ప్రిన్స్ సిసిల్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కొంతకాలంగా సాయి మాచిరాజుతో ప్రేమలో ఉన్న ప్రిన్స్ త్వరలోనే ఆమెను వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తికాగా,…
మంగళవారం, 21 జూలై 2026