
Andhra Pradesh
Andhra News: లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్.. నేరాల చిట్ట చూసి షాక్ అయిన పోలీసులు!
Andhra News: లేడీ డాన్ అరుణ వ్యవహారం పోలీసు శాఖను కుదిపేస్తోంది. ఆమె కార్యకలాపాలపై అనుమానం రావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టగా, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహితంగా మెలుగుతూ,…
శనివారం, 13 డిసెంబర్ 2025