
Nidhhi Agerwal: తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటారా? నిధి అగర్వాల్ ఆసక్తికర సమాధానం.. నేను కూడా తెలుగమ్మాయినే అంటూ కామెంట్స్!
Nidhhi Agerwal: టాలీవుడ్లో అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయిక నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఈ భామకు ఎదురైన ఓ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో…








