
Telangana : తెరవెనుక అదృశ్య శక్తులు.. సమ్మెల పేరిట వివిధ సంఘాలను ఉసిగొల్పుతూ కుట్రలు
Telangana : తెలంగాణలో ఇటీవల జరుగుతున్న కొన్ని కీలక పరిణామల వెనుక అదృశ్య శక్తుల కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పేదలకు విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలను దూరం చేయడానికి…


