
Andhra Pradesh
Chandrababu Naidu : నగరిలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: ఆ పాలన మళ్లీ వస్తే రాష్ట్రం నాశనమే
Chandrababu Naidu : చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్రాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల పాలనను తీవ్రంగా విమర్శించిన సీఎం, చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే…
ఆదివారం, 25 జనవరి 2026