
International
Strait of Hormuz: హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు… భారత్ ట్యాంకర్లకు ఇరాన్ మార్గం
Strait of Hormuz: ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం మధ్య ఆసియాలో తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన Strait of Hormuz ప్రాంతంలో పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. తాజా సమాచారం ప్రకారం…
శుక్రవారం, 13 మార్చి 2026