
Andhra Pradesh
Pensions: ఏపీ పింఛనుదారులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 1న ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ
Pensions: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. గతంలో ప్రకటించిన వేళల్లో మార్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలాగే…
మంగళవారం, 29 సెప్టెంబర్ 2026