
Life Style
Onion: ఉల్లిపాయ తొక్కతో ఊహించని ప్రయోజనాలు..!
Onion: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది మనందరికీ తెలిసిన సామెత. ఉల్లితోపాటు ఉల్లిపాయ తొక్కతోనూ అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? ఉల్లిపాయ తొక్కలను చిన్నచూపు చూడకుండా దాని నుంచి ఉపయోగాలు తెలుసుకుని వినియోగించుకోవాలి.…
బుధవారం, 27 మార్చి 2024