
Ram Charan: ‘పెద్ది’పై భారీ అంచనాలు: రామ్ చరణ్ మూవీకి జూన్ రిలీజ్? ప్రీమియర్స్‌పై క్రేజీ టాక్
Ram Charan: మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ Peddi ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ప్రముఖ దర్శకుడు Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా…


