Business
Business Ideas: గ్రామంలో పచ్చడి, పాపడ్ బిజినెస్.. రూ.10 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ
Business Ideas: గ్రామాల్లోనే ఉండి సొంతంగా చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మంచి అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా పచ్చళ్లు, పాపడ్లు, మసాలాలు, చట్నీలు వంటి రోజువారీ వినియోగ ఆహార…