
Business
Cooking Oil Prices: పండుగల వేళ వంట నూనె ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
Cooking Oil Prices: పండుగ సీజన్ ప్రారంభానికి ముందు వంట నూనెల ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.…
శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026