
Crime News
Rajasthan ATS: రాజస్థాన్‌లో మహిళ అరెస్ట్.. జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధాల అనుమానాలు.. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు
Rajasthan ATS: రాజస్థాన్‌లో ఉగ్రవాద సంబంధాల అనుమానాలపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) చేపట్టిన చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బబిత ధాకడ్ అనే మహిళను భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.…
మంగళవారం, 23 జూన్ 2026