
Irumudi OTT Release: ఇరుముడి OTT కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ట్విస్ట్.. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ మారిందా?
Irumudi OTT Release: మాస్ మహరాజా రవితేజ నటించిన ఇరుముడి థియేటర్లలో ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనే…








