
Andhra Pradesh
YSRCP : ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం
YSRCP : ఏపీ శాసన సభ, శాసన మండలి సమావేశాలు 18వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు.…
బుధవారం, 17 సెప్టెంబర్ 2025