
Cinema
Antaryami Movie: ‘అంతర్యామి’తో మరోసారి అలరించనున్న బాబుషాన్ మొహంతి.. విడుదలకు సిద్ధమవుతున్న ఇంటెన్స్ ఎంటర్టైనర్!
Antaryami Movie: ఒడిషా సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన బాబుషాన్ మొహంతి మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా, అందాల నటి వేద్విక సోని కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం…
శుక్రవారం, 10 జూలై 2026