
Cinema
Obsession OTT: రూ.8 కోట్ల బడ్జెట్తో రూ.4,800 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి భయపెట్టే హారర్ సంచలనం!
Obsession OTT: ప్రేమించిన అమ్మాయి తనను కూడా ప్రేమించాలని ఓ యువకుడు కోరుకున్నాడు. అతడి కోరిక నిజమైంది. కానీ ఆ ప్రేమే అతడి జీవితాన్ని నరకంగా మార్చేస్తే? ప్రేమ పేరుతో మొదలైన ఓ అందమైన కల చివరకు భయంకరమైన పీడకలగా…
ఆదివారం, 18 అక్టోబర్ 2026