
Sports
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి న్యూజిలాండ్ కోచ్ ఛాలెంజ్.. పేస్, బౌన్స్ పిచ్‌లపై అసలు పరీక్ష అక్కడే!
Vaibhav Sooryavanshi: భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో ఆసక్తికరమైన సవాల్ ఎదురుకానుంది. న్యూజిలాండ్ పర్యటనలో వేగం, బౌన్స్‌కు అనుకూలించే పరిస్థితుల్లో అతడి బ్యాటింగ్‌ను చూడాలని కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఆసక్తి వ్యక్తం చేశారు.…
శనివారం, 26 సెప్టెంబర్ 2026