
National
Re-NEET 2026 Result Controversy: 638 మార్కులు రావాల్సి ఉండగా 38 మాత్రమే వచ్చాయంటూ విద్యార్థిని ఆరోపణ..
Re-NEET 2026 Result Controversy: రీ-నీట్ (Re-NEET) 2026 ఫలితాలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అధికారిక స్కోర్కార్డుల్లో ప్రకటించిన మార్కులు, తాము ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా లెక్కించిన మార్కులతో సరిపోలడం లేదని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.…
బుధవారం, 22 జూలై 2026