
Cinema
Niti Taylor Casting Couch: సినిమా ఛాన్స్ కోసం అలాంటి కోరిక.. దర్శకుడి మాటలకు షాకైన నటి నీతి టేలర్!
Niti Taylor Casting Couch: సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో కలలతో అడుగుపెట్టే నటీమణులకు కొన్నిసార్లు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రతిభను చూసి అవకాశాలు ఇవ్వాల్సిన చోట వ్యక్తిగత కోరికలకు అంగీకరించాలంటూ ఒత్తిడి తెచ్చే ఘటనలు సినీ పరిశ్రమలో…
మంగళవారం, 13 అక్టోబర్ 2026