
International
Viral Video: నడిరేయి.. నిర్మానుష్య రోడ్డుపై ఒంటరిగా ఇండియన్ ఉమెన్.. ఈ దృశ్యం ఎక్కడో తెలుసా?
Viral Video: భారతదేశంలో మహిళల భద్రత ఇప్పటికీ పెద్ద సవాలుగానే కొనసాగుతోంది. పగటిపూట బయటకు వెళ్లడం ఒకింత సురక్షితంగా అనిపించినా, రాత్రి వేళ ఒంటరిగా బయటకు రావాలంటే చాలామంది మహిళలు వెనకడుగు వేస్తారు. నగరం అయినా, గ్రామం అయినా…
మంగళవారం, 6 జనవరి 2026