
Andhra Pradesh
AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు రంగం సిద్ధం.. 13.40 లక్షల దరఖాస్తులు, 3 లక్షల మందికి అవకాశం.. అక్టోబర్లో పింఛన్
AP New Pensions: ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం 13.40…
శనివారం, 26 సెప్టెంబర్ 2026