
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్‌పై దర్శకుడి ఆగ్రహం.. డబ్బులు తీసుకుని ప్రమోషన్స్‌కు రాకపోవడమేంటంటూ ఫైర్!
Varalaxmi Sarathkumar: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చుట్టూ ఓ వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడు సంజీవ్ మేగోటి ఆమెపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా…


