
Telangana
Kaleshwaram : బీజేపీపై తీవ్ర ఒత్తిడి: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు అంగీకరించాల్సిందేనా?
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలు, డిజైన్ లోపాలు, నిర్వహణ వైఫల్యాలపై విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అయితే, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా?…
మంగళవారం, 2 సెప్టెంబర్ 2025