
Chemistry Movie: ధ్రువ్ సర్జా–నభా నటేశ్ జోడీగా ‘కెమిస్ట్రీ’.. టైటిల్ గ్లింప్స్‌తోనే రొమాంటిక్ వైబ్స్!
Chemistry Movie: కన్నడ స్టార్ హీరో ధ్రువ్ సర్జా మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘కెమిస్ట్రీ’ (Chemistry) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల…








