
Elon Musk: ‘ప్రధాని అంబానీ గారూ.. భారతదేశానికి మీరే అసలు బాస్!’ మోదీ సర్కారుపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా–స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వంపై, దేశీయ టెలికాం రంగంలో ప్రముఖ పారిశ్రామికవేత్తల ప్రభావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని చేసిన…



