International
Red Sea: భారత జెండా నౌకపై హౌతీల దాడి.. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత.. 13 మంది భారతీయులు సురక్షితం
Red Sea: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత జెండా కలిగిన ఎంఎస్‌వి ఫైజ్ నూర్ ఔలియా (MSV Faiz Noor Auliya)పై యెమెన్ పశ్చిమ తీరంలో…