
Samantha: రూ.100 కోట్ల దిశగా సమంత ‘మా ఇంటి బంగారం’.. అరుంధతి, మహానటి రికార్డులు బ్రేక్ చేసిన సామ్!
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి తన స్టార్ పవర్‌ను నిరూపించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు…





