
IBOMMA Ravi : ఇంత చిన్న తప్పిదమేనా? అదే ఐబొమ్మ రవిని పట్టేసింది… విచారణలో ఒక్కొక్కటిగా బయటకు!
IBOMMA Ravi : ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కేసు మరింత ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్…


