
Telangana
Hyderabad Crime: సహాయం చేయడానికి వెళ్లాడు.. క్షణాల్లో ఫోన్ మాయం! హైదరాబాద్లో కొత్త తరహా దొంగతనం.. CCTV చూస్తే షాక్ అవ్వాల్సిందే
Hyderabad Crime: “ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి” అనే మానవత్వాన్ని ఇప్పుడు కొందరు కేటుగాళ్లు తమ నేరాలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. హైదరాబాద్లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. రోడ్డుపై బైక్పై నుంచి పడిపోయినట్లు…
మంగళవారం, 7 జూలై 2026