శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Mobile Phone

Tech News

Realme: లాంగ్ టైమ్ చార్జింగ్.. 6,500mAh బ్యాటరీతో రియల్ మీ కొత్త ఫోన్

Realme: సోమవారం చైనాలో రియల్ మీ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ Qualcomm కొత్త ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా 16GB వరకు RAMతో వస్తోంది. ఇది 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్…

మంగళవారం, 5 నవంబర్ 2024
Tech News

iPhone 14: ఐఫోన్ 14 ప్లస్ కెమెరా సమస్యకు చెక్.. సర్వీస్ ప్రోగ్రామ్!

iPhone 14: ఏడాది వ్యవధిలో తయారైన కొన్ని ఐఫోన్ 14 ప్లస్ యూనిట్‌లను ప్రభావితం చేసే వెనుక కెమెరా సమస్య కోసం యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. (iPhone 14) ప్రభావితమైన పరికరాలు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా…

ఆదివారం, 3 నవంబర్ 2024
Tech News

Poco C75: 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో Poco C75.. ధర, ఫీచర్స్ ఇవీ

Poco C75 Xiaomi అనుబంధ సంస్థ నుంచి సరసమైన స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ అయ్యింది. ఇది Redmi 14C రీబ్రాండెడ్ వెర్షన్. దీన్ని కంపెనీ ఆగస్టులో ఆవిష్కరించింది. ఆ హ్యాండ్‌సెట్‌తో అనేక స్పెసిఫికేషన్‌లను పంచుకుంది. Poco C75లో MediaTek Helio…

సోమవారం, 28 అక్టోబర్ 2024
Tech News

Infinix Zero Flip: ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదిరిపోయాయిగా!

Infinix Zero Flip: 6.9 అంగుళాల AMOLED స్క్రీన్‌తో Infinix జీరో ఫ్లిప్ ఫోన్ రిలీజ్ చేస్తోంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీని ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయన్న విశేషాలు…

శుక్రవారం, 18 అక్టోబర్ 2024
Andhra Pradesh

Vangalapudi Anita: టెక్నాలజీతో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నాం

Vangalapudi Anita: శ్రీసత్యసాయి జిల్లాలో ఈనెల 12న అత్తా కోడళ్ల మీద సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) అన్నారు. సంఘటన జరిగిన వెంటనే గవర్నమెంట్ స్పందించిందన్నారు. 48 గంటల్లోనే నిందితులను పట్టుకొని…

మంగళవారం, 15 అక్టోబర్ 2024
National

Mobile Theft: మొబైల్ ఫోన్లు కొట్టేయటానికి శిక్షణ.. ట్రైనింగ్‌ పూర్తి చేసుకుంటే రూ.25 వేల జీతం..! గుట్టు రట్టయ్యిందిలా..!

Mobile Theft: ప్రస్తుతం యువత సాధారణంగా స్కిల్డ్‌ కోర్సులను అభ్యసిస్తూ సర్టిఫికెట్లు పొందుతుంటారు. దీనికి అనుగుణంగా సాధిస్తూ మంచి జీతాలు పొంది జీవితాలను సన్మార్గంలో వెళ్లేలా చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరు కేటుగాళ్లు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవడం…

శుక్రవారం, 1 మార్చి 2024