
Diarrhea Vizianagaram: డయేరియా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి
Diarrhea Vizianagaram: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. డయేరియా బాధితులను ఆయన వైయస్సార్ సీపీ నేతలతో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.…


