
Andhra Pradesh
Anakapalli Crime: అనకాపల్లిలో బాలికపై అత్యాచారం ఆరోపణలు.. తల్లి సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి
Anakapalli Crime: అనకాపల్లి పట్టణంలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు పరిచయమైన వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా ఘటనకు సంబంధించి బాలిక తల్లి వ్యవహరించిన తీరుపైనా పోలీసులు…
గురువారం, 13 ఆగస్టు 2026