
Amaravati : అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం.. హైకోర్టు భవన నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభం
Amaravati : రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులను రాష్ట్ర మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్మాణ…




