
Andhra Pradesh
Visakhapatnam: విశాఖలో 2 దశల్లో 4 కారిడార్లలో మెట్రో రైల్ ప్రాజెక్ట్
Visakhapatnam: విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక (సీఎంపీ) సిద్దం చేసినట్లు పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు.…
గురువారం, 14 నవంబర్ 2024