
Crime News
Rangareddy Crime: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య
Rangareddy Crime: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడు తన భార్య,…
ఆదివారం, 12 జూలై 2026