
Andhra Pradesh
Mangalagiri YSRCP: మంగళగిరిలో వైఎస్సార్సీపీకి నాయకత్వ మార్పులే సవాలా? లోకేష్‌ను ఎదుర్కొనేందుకు..!
Mangalagiri YSRCP: మంగళగిరి రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ నియోజకవర్గంపై గట్టి దృష్టి పెట్టిన సమయంలో.. వైఎస్సార్సీపీ మాత్రం వరుస నాయకత్వ మార్పులతో ముందుకు సాగుతోంది. తాజాగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని…
సోమవారం, 28 సెప్టెంబర్ 2026