
Mamitha Baiju: 5 సినిమాలతో ఆ క్లబ్‌లో మమితా బైజు..
Mamitha Baiju: సినిమా విజయాన్ని కేవలం భారీ బడ్జెట్‌తో నిర్ణయించలేం. కథ, నటీనటుల ఎంపిక, ప్రేక్షకుల అభిరుచి, విడుదల సమయం వంటి అంశాలు కూడా బాక్సాఫీస్ ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో మలయాళ చిత్రసీమ నుంచి వచ్చిన…








