
Cinema
Parvathy Thiruvothu: స్టార్ హీరోలను దేవుళ్లలా చూస్తున్నారు.. అందుకే వారి తప్పులను ప్రశ్నించలేకపోతున్నారు: నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు
Parvathy Thiruvothu: మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలపై ఉన్న వీరాభిమాన సంస్కృతిని ప్రముఖ నటి పార్వతి తిరువోతు మరోసారి ప్రశ్నించారు. ప్రేక్షకులు హీరోలను దేవుళ్లలా ఆరాధించడం వల్ల వారి తప్పులను ఎత్తి చూపడం చాలా కష్టంగా మారిందని…
గురువారం, 9 జూలై 2026