
Cinema
Varanasi Movie: వారణాసి కోసం 5 నెలలు అదే పని.. మహేష్ సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్!
Varanasi Movie: సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ మహేష్ బాబు–ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’పై మాత్రం క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ‘RRR’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం, మహేష్ బాబు తొలిసారి ఆయన దర్శకత్వంలో నటిస్తుండటంతో…
శుక్రవారం, 31 జూలై 2026

