
Nashik Stray Dogs Protest: అధికారుల ఆఫీసులోనే వీధి కుక్కలు.. నాసిక్‌లో వినూత్న నిరసన, వీడియో వైరల్
Nashik Stray Dogs Protest: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వీధి కుక్కల సమస్యపై జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ…



