
Cinema
Sharmiela Mandre: టాలీవుడ్ హీరోయిన్ షర్మిలా మండ్రే ఎంగేజ్మెంట్.. ‘మహారాజా’ నిర్మాతతో కొత్త జీవితానికి శ్రీకారం!
Sharmiela Mandre: దక్షిణాది సినీ పరిశ్రమలో మరో సెలబ్రిటీ జంట పెళ్లి బాట పట్టింది. కన్నడ నటి, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన షర్మిలా మండ్రే తన ప్రియుడు, తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ…
మంగళవారం, 30 జూన్ 2026