
Telangana
KTR : సానుభూతి ఆధారంగా ఓటు వేయవద్దు – కేటీఆర్ పాత వీడియో వైరల్
KTR : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ సెంటిమెంట్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఉపఎన్నికలో సానుభూతి-కన్నీళ్ల సెంటిమెంట్ ఆధారంగా ఓటు వేయవద్దని, ఆలోచించి ఓటు వేయాలని, లేదంటే నష్టపోతారంటూ ఆయన…
గురువారం, 16 అక్టోబర్ 2025