
Lucky Bamboo Vastu: ఇంట్లో ఈ మొక్క ఉంటే అదృష్టం కలిసి వస్తుందా? లక్కీ బంబూ ఎక్కడ పెడితే మంచిదంటే?
Lucky Bamboo Vastu: ఇంటిని అందంగా మార్చడంలో ఇండోర్ ప్లాంట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పచ్చని మొక్కలు ఇంటికి సహజమైన అందాన్ని తీసుకురావడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ వంటి సంప్రదాయ…


