Astrology
Samudrika Shastra: బుగ్గపై పుట్టుమచ్చ ఉందా? అయితే ఈ విశేషాలు మీకోసమే.. ప్రేమ, డబ్బు, కెరీర్లో అదృష్టం కలిసొస్తుందా?
Samudrika Shastra: మన శరీరంపై ఉండే ప్రతి పుట్టుమచ్చకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ముఖంపై ఉండే పుట్టుమచ్చలు వ్యక్తిత్వం, అదృష్టం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ జీవితం…